కారులో ఊపిరాడక బాలుడు మృతి

నిజామాబాద్ జిల్లా:ఏప్రిల్ 08కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈరోజు వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని గోసం బస్తీకి చెందిన రేణుక కుమారుడు రాఘవ (6)తో కలిసి రాకసి పేట‌లోని హనుమాన్ టెంపు ల్ ప్రాంగణం‌లో కూలి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో తల్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, కుమా రుడు రాఘవ ఆడుకుంటా నని చెప్పి వెళ్లి తిరిగి రాలే దు. బాలుడు కనిపించక పోయే సరికి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు...