ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి
జగిత్యాల జిల్లా :ఏప్రిల్ 06జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆటో ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఈరోజు చోటు చేసుకుంది.ఇంటి ముందు 16 నెలల బాలుడు ఆడుకుంటుండగా తాగునీరు సరఫరా చేసే ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో ఆ బాలుడు అక్కడి క్కడే మృతి చెందాడు.స్థానిక ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిశీంద్ర -అపూ ర్వ దంపతుల కుమారుడైన సుధన్వన్,16 నెలలు,శని వారం ఇంటి ముందు ఆడు...