JEE : రేపటి నుండి జేఈఈ మెయిన్- 2: పరీక్షలు ప్రారంభం<br>
*రెండు గంటల ముందుగానే విద్యార్థులకు ఎంట్రీ*హైదరాబాద్:ఏప్రిల్ 03జేఈఈ మెయిన్ -2 పరీక్ష లు ఈ నెల 4 నుంచి ప్రారం భంకానున్నాయి. దేశవ్యా ప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకాను న్నారు.మన తెలుగు రాష్ర్టాల నుంచి 50వేల మంది ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే అభ్య ర్థులను పరీక్షాకేంద్రాల్లోకి పంపిస్తారు. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, ఉర్దూ వంటి...