republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 April 2024, 6:04 am Digital Edition : REPUBLIC HINDUSTAN

మేనల్లుడితో ఎఫైర్.. చూసిందని కూతుర్ని చంపింది (వీడియో)

Apr 03, 2024,

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో మార్చి 31 రాత్రి జరిగిన దారుణ ఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. సులేఖా తోమర్ అనే మహిళా తన మేనల్లుడు అంకిత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే వారిద్దరూ గదిలో ఉండగా తన 6 ఏళ్ళ పాప (కావ్య) చూసింది. దీంతో పాప తన నాన్నకు చెప్తుందనే భయంతో.. తల్లి మేనల్లుడితో కలిసి కూతురిని కొడవలితో పొడిచి చంపి మృతదేహాన్ని శిథిలావస్థలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.