మట్కా పై ఉక్కు పాదం – మట్కా నిర్మూలనే లక్ష్యం : ఎస్పీ

మట్కా నేరస్థులపై పిడి యాక్ట్ సిఫార్సు యువత ఆన్లైన్ గేమ్ లకు, మట్కా కు బానిస కాకుండా ఉండాలి... * 9 మంది అరెస్ట్, మట్కా చట్నీలు, రూ 32,750/- నగదు స్వాధీనం జైనథ్ భీంపూర్ లలో 11 మందిపై కేసులు నమోదు* * మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ..... రిపబ్లిక్ హిందూస్థాన్ : యువత, జిల్లా ప్రజలు మట్కా పై ఆకర్షితులు కాకుండా జిల్లా వ్యాప్తంగా మట్కా నిర్మూలనే లక్ష్యంగా  పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం...