Adilabad : హోళి సంబురాల్లో… జిల్లా ఎస్పీ గౌస్ ఆలం

జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు - జిల్లా ఎస్పీ గౌష్ ఆలం... *రంగుల హోలీ ఘనంగా జరుపుకున్న జిల్లా పోలీసులు.* *సురక్షితమైన రంగులతో తగు జాగ్రత్తలు తీసుకొని హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచన.* *పట్టణంలో విధులలో ఉన్న సిబ్బందికి స్వయంగా వెళ్లి హోలీ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.* రిపబ్లిక్ హిందూస్థాన్ : సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఐపిఎస్ జిల్లా పోలీసులతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పరేడ్ మైదానం నుండి సాయుధ పోలీసులు బ్యాండ్...