హోలీ పండుగను సాంప్రదాయాలతో నిర్వహించుకోవాలి

- జిల్లా ఎస్పీ గౌష్ ఆలం *ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలి.* *మద్యం సేవించి వాహనాలు నడపరాదు.* *లోతట్టు ప్రదేశాల్లో, చెరువుల్లో స్నానాలు చేయునప్పుడు జాగ్రత్తలు పాటించాలి.* రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ :నేడు హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు వ్యవస్థ తరపున   జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను...