SSC PAPER : ఉట్నూరులో ఉర్దూ పేపర్ లీకేజ్ వ్యవహారం..
*ఫేక్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ముగ్గురి పై కేసు నమోదు.* వివరాలు వెల్లడించిన పోలీసు ఉన్నతధికారులు తేదీ 19.03.2024 న ఊట్నూర్లో SSC ఉర్దూ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది దీని గురించి విచారణ చేయగా మమ్మద్ ముబాషిర్ అను అతను గతంలో టీఎంఆర్ఎస్ ఉట్నూరు యందు పనిచేసేవాదు. అక్కడ నాన్ టీచింగ్ సిబ్బందితో సరిగ్గా పడకపోవడం వల్ల అతని తీరు వారితో సరిగా లేకపోవడం వల్ల అతన్ని ఇచ్చోడకు బదిలీ చేయగా అతనికి ఇచ్చోడకి వెళ్లి ఉద్యోగం...