భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్యయత్నం

యాదాద్రి జిల్లా:మార్చి 10భార్య మృతి త‌ట్టుకోలేక భ‌ర్త ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని అడ్డ‌గూడూరులో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. అడ్డ‌గూ డూరుకు చెందిన మ‌నోహ‌ర్ గ‌త నెల 17వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న‌ప్ప‌టి నుంచి న‌వ వ‌ధువు భూమికను, మ‌నోహ‌ర్ పేరెంట్స్ వేధింపుల‌కు గురి చేశారు. దీంతో తీవ్ర మ‌నస్తాపానికి గురైన భూమిక‌.. ఈ నెల 6వ తేదీన ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్య...