ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ జిల్లా :  మార్చి 4వ తేదీన ప్రధాన మంత్రి అదిలాబాద్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను  జిల్లా పాలనాధికారి రాహూల్ రాజ్ పరిశీలించారు. మార్చి 4 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అదిలాబాద్ రానున్న సందర్భంగా  గురువారం జిల్లా పాలనాధికారి రాహూల్ రాజ్ జిల్లా ఎస్పీ గౌస్ అలాం, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, శాసన సభ్యులు పాయల శంకర్ , ఎంపీ సోయం బాపురావు లతో కలసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం , హెలిప్యాడ్ వద్ద స్థలాన్ని పరిశీలించి, ...