18 ఏళ్ల నిరీక్షణకు తెర…..

సంగంబండ పునర్వసుల అకౌంట్లలో దాదాపు 12 కోట్లు జమ. కూలీ నిధుల విడుదలతో గ్రామస్తుల సంతోషం. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని సత్కరించి, బాణాసంచా కాల్చి సంబురం... మక్తల్, రిపబ్లిక్ హిందుస్థాన్ : సంగంబండ వాసుల 18 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. ఏళ్ల తరబడి సంగంబండ రిజర్వాయర్ నిర్మాణ కూలీ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న సంగంబండ గ్రామస్తుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. గత 18 ఏళ్లుగా మఖ్తల్ ప్రాంత శాసనసభ్యులు సంగంబండ పునరావాస నిధులు తీసుకురావడంలో విఫలం కాగా.నూతనంగా ఎన్నికైన లోకల్ ఎమ్మెల్యే వాకిటి...