మా చెరువు కనిపించడం లేదు..ప్లీజ్ వెతికి పెట్టండి సార్..!
తిరుపతిలో విచిత్రమైన కేసు.. ఎంఆర్ పల్లి పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు 48 గంటల్లో చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరిక అవాక్కయినా పోలీసులు తిరుపతిలో విచిత్రమైన మిస్సింగ్ కేసు నమోదైంది. తమ చెరువు కనిపించడం లేదని, తప్పిపోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. చెరువును వెతికిపెట్టాలంటూ ఎమ్మార్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటల్లో దీనిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తిరుపతిలో ఇదొక వెరైటీ మిస్సింగ్ కేసు.. పోలీసులే ఈ ఫిర్యాదు చూసి...