National Science Day : జాతీయ సైన్స్ దినోత్సవం..!
---రాజమణి సైన్స్ అధ్యపకురాలు జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జరుపుకుంటాం. రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన చంద్రశేఖర వేంకట రామన్ తన పరిశోధనా ఫలితాన్ని ధ్రువీకరించిన రోజు ఫిబ్రవరి 28. దీంతో ఆ రోజునే నేషనల్ సైన్స్ డే గా జరుపుకోవాలని 1987లో భారత ప్రభుత్వం ప్రకటించంది. భారత్ గడ్డపైనే చదువుకుని, తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్‌లో దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి రామన్National Science Day 2024: ఆధునిక భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా...