12 ఏళ్ల పాపను సేవ్ చేసిన MLA లాస్య.. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసా?

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేయగా.. లాస్య తల్లి కీలక వ్యాఖ్యలు చేసింది. డ్రైవర్ ఆకాశ్ నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు చనిపోయిందని ఆరోపణలు చేసింది. మరోవైపు లాస్య ప్రమాదం కారణంగా మృతిచెందలేదని.. మర్డర్ అని ఓ లాయర్ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం పెద్ద దుమారాన్నే రేపింది. అంతేకాదు.. లాస్యపై గతంలోనే రెండుసార్లు అటాక్‌కు ప్లాన్ చేశారని చెప్పారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి...