కాసులు కురిపించే ప్రభుత్వ పథకం.. ప్రతి నెల రూ. 10 వేల వరకు అకౌంట్‌లో జమ!

నేటి రోజుల్లో సంపాదన కంటే ఖర్చులే ఎక్కువైపోతున్నాయి. పెరుగుతున్న నిత్యావసరవస్తువుల ధరలు, ఇంటి ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకునేందుకు కొంత మంది ఉద్యోగాలు చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రతి నెల అదనపు ఆదాయం ఉంటే బాగుండు అని ఎవరు కోరుకోరు. అయితే ఇలాంటి వారికోసం ప్రతి నెల కాసులు కురిపించే ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే నెలకు ఖచ్చితమైన రాబడి ఉంటుంది. ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే...