తలారిచెరువు గ్రామస్తుల వింత ఆచారం…
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం పాటిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజున ఆ గ్రామం మొత్తం ఖాళీ అవుతుంది. గ్రామస్తులతో పాటు మూగజీవాలతో సహా అన్నింటిని తీసుకొని గ్రామాన్ని వీడి అడవిలోకి వెళ్తారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం ఉందని గ్రామస్తులు చెప్పారు. ఆధునిక యుగంలోనూ ఇప్పటికి ఇలాంటి వింత ఆచారాలు వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఈ సంప్రదాయాన్ని మాత్రం గ్రామస్తులు ప్రతీయేటా తూచాతప్పకుండా పాటిస్తారు. మాఘమాసం పౌర్ణమికి...