అంగారకుడి పై నివసించడం మాత్రమే కాదు.. డబ్బు కూడా సంపాదించవచ్చు..

అంతరిక్ష ప్రియుల కోసం అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రత్యేకమైన ఉద్యోగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భూమిపై ఉన్న ప్రజలు అంగారకుడి పై నివసించే అనుభూతిని ప్రజలకు కలిగించాలని NASA ఓ ప్రయత్నం చేస్తుంది. దీని కోసం ఒక ఇంటిని నిర్మిస్తుంది. విశేషమేమిటంటే, ప్రజలు ఈ ఇంట్లో అంగారకుడి పై ఉన్న అనుభూతిని పొందడమే కాకుండా, ఇక్కడ ఉంటున్నందుకు ప్రతిఫలంగా జీతం కూడా పొందుతారు. నేడు మానవులు సైన్స్ రంగంలో చాలా పురోగతిని సాధించారు. దీంతో ఏదైనా అసాధ్యం అనిపించదు. మానవులు భూమి నుండి మాత్రమే...