ఏం జరిగిందని చూసేలోపు పెను విషాదం…
ఆ ఇల్లు పెళ్లి సందడితో కళకళలాడిపోతుంది. పచ్చని పందిళ్లు, బంధువుల రాకపోకలు, చిన్న పిల్లల అల్లర్లు, యూత్ చిలిపి చేష్టలతో ఆహ్లాదకకరంగా మారింది. ఎటువంటి అడ్డంకి లేకుండా పెళ్లి సజావుగా ముగిసింది. ఎన్నో కళలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఆ జంట. పెళ్లి కాక ముందు కాబోయే జీవిత భాగస్వామితో సరిగ్గా మాట్లాడింది కూడా లేదు. పెళ్లయ్యింది.. అప్పుడప్పుడే మాట్లాడుకుంటున్నారు నూతన దంపతులు. ఆ ఈడు జోడును చూసి మురిసిపోతున్నాడు వధువు తండ్రి. తదుపరి వేడుకల కోసం నూతన దంపతులు, బంధువులు అమ్మాయి పుట్టింటికి...