కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండె సమస్యలు నిజమే!
కొవిడ్-19 వ్యాక్సినేషన్ (COVID-19 vaccination) తర్వాత వివిధ దేశాల్లో (భారత్ మినహా) టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (blood clots) వంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. కొవిడ్-19 టీకా దుష్ప్రభావాలపై (COVID-19 vaccination) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కీలక డాటా సేకరించింది. ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్.. పేరుతో కొవిడ్ టీకాల పనితీరును మదింపు చేసింది. భారత్ మినహా వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది పేషెంట్ల...