కొరియర్ పేరుతో ఘరానా మోసం..

మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్ గా చేసుకుని చెలరేగిపోతున్నారు. ఆ తరహా మోసాల్లో కొరియర్ ఫ్రాడ్ ఒకటి. ఇటీవలి కాలంలో కొరియర్ ఫ్రాడ్ ఘటనలు ఎక్కువయ్యాయి. పార్సిల్ పేరుతో అడ్డంగా దోచేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొరియర్ పేరుతో ఐటీ సంస్థ సీఈవోను బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. ఏకంగా ఆయన నుంచి 2 కోట్ల 30లక్షలు కొట్టేశారు. బాధితుడి వయసు 66ఏళ్లు. బెంగళూరులో నివాసం ఉంటాడు. ఆయన ఓ ఐటీ సంస్థకు...