ఇలాంటి పాన్ కార్డులుంటే..రూ.10 వేల జరిమానా
ఆర్థిక లావాదేవీలు, ట్యాక్స్ ప్రాసెస్కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన పాన్కార్డు చాలా ముఖ్యమైనది.అయితే నకిలీ పాన్ కార్డులు,మల్టీపుల్ పాన్ కార్డు ను కలిగి ఉండటం చట్ట విరుద్ధం.. తీవ్ర పరిణామాలకు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ పెనాల్టీ విధిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 272B ప్రకారం ప్రభుత్వాన్ని మసం చేసే ఉద్దేశంతో లేదా పన్నులు ఎగవేసే ఉద్దేశంతో మల్టీపుల్ పాన్ కార్డులను కలిగి ఉంటే రూ. 10వేల జరిమానా విధిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. పాన్...