గూగుల్ వింటుంది.. జాగ్రత్త గురు!

నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ యూస్ చేస్తుంటారు. ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలన్న లేదా సమాచారాన్ని అన్వేషించాలన్న వెంటనే మొబైల్ ఆన్ చేసి గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాము. అయితే మనకు తెలియకుండానే గూగుల్ మనం మాట్లాడే మాటలను వింటుందని మీకు తెలుసా ? అవునండి. మనం మాట్లాడే ప్రతి మాటలు, మొబైల్ లో వెతికే ప్రతి సమాచారం గూగుల్ ట్రెస్ చేస్తుందట. ఉదాహరణకు...