చెట్టు కొమ్మకు మొత్తం నాణాలే..

డబ్బులు ఎవరికి ఊరికే రావు.. చెట్లకు కాయడం ఎప్పుడూ చూసి ఉండరు.. చెట్లకు కాయలు, పూలు, పండ్లు మాత్రమే కాస్తాయి.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూస్తే మైండ్ దిమ్మతిరిగి బ్లాక్ అండ్ రెడ్ అవుతుంది.. అంటే నాణేలు కాసిన చెట్టు అది.. కొమ్మ కొమ్మకు నాణేలు ఉండటం ఆ వీడియోలో కనిపిస్తుంది.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.. చాలా మందికి మొక్కలు నాటడం అంటే ఇష్టం రకరకాల మొక్కలను తెచ్చి ఇంట్లో పెడుతుంటారు. ముఖ్యంగా మనీ ప్లాంట్ వంటి...