31 కోట్ల విలువైన ఇల్లు.. కేవలం 1000 రూపాయలకే..

ఏ వ్యక్తికైనా ఇల్లు కట్టుకోవడం జీవిత ఆశయంగా పెట్టుకుంటారు. తమ సంపాదనతో చిన్న ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించాలనుకుంటారు. అయినా చాలామంది ఆ కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. దీనికి ద్రవ్యోల్బణం కూడా ఒక కారణం. నిజానికి నేటి కాలంలో పెరుగుతున్న ఆస్తుల ధరలకు సొంత ఇల్లు తీసుకోలేకపోతారు. అయితే కేవలం వెయ్యి రూపాయలకే బంగ్లాను కొనుగోలు చేయవచ్చు అన్న విషయం మీకు తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. మరి ఆ ఇంటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంగ్ల వెబ్‌సైట్ ది సన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం...