ప్రాణం తీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ
ప్రేమికుల దినోత్సవం వేళ మృత్యతాండవం చేసింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు యావత్ ఏపీ, తెలంగాణలో సంచలనంగా మారింది. ప్రైవేటు వర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ ట్రాయాంగిల్ లవ్ స్టోరీ ఆఖరికి విషాదాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఆ అమ్మాయితో కలిసి ఔటింగ్‌కు వెళ్లి అటో ఇటో తేల్చుకోవాలనుకున్నారు. ఈ గొడవకు పుల్ స్టాఫ్ పెట్టాలని ఆ యువతి వారిని రిజెక్ట్ చేసింది. దీంతో కోపం తట్టుకోలేని యువకులు ఆ అమ్మాయిని చంపేసి ముక్కలు కట్‌చేసి...