గ్రూప్ 4 ఫలితాల్లో మెరిసిన ఆదిలాబాద్ పట్టణ యువకుడు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఫిబ్రవరి 9 న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 4 ఫలితాల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకుడు ఏరేకార్ శ్రీకాంత్ (తండ్రి ఏరేకార్ చందర్, తల్లి - పుష్పలత) రాష్ట్ర స్థాయిలో 228 వ ర్యాంకు, ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. డిగ్రీ  పూర్తి చేసిన శ్రీకాంత్ స్వతహాగా ఇంట్లోనే చదివి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంటి వద్దనే చదువుతూ గతేడాది సివిల్స్...