పొలాల వెంట విద్యుత్ తీగల అమరిస్తే కఠిన చర్యలు తప్పవు
పంటలకు రక్షణగా కానీ, అడవి జంతువులను వేటాడడానికి విద్యుత్ తీగల అమరిస్తే కఠిన చర్యలు తప్పవు - జిల్లా ఎస్పీ గౌష్ ఆలం *అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన వారిపై చర్యలు...* *ఐపిసి 304 II ప్రకారం చట్టరీత్యా శిక్షార్హులు 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష లేదా యావజ్జీవ కారాగారా శిక్ష పడే అవకాశం.* *ఇదివరకే జిల్లాలో నాలుగు సంఘటనల్లో నలుగురు అమాయకులు మృతి,కేసులు నమోదు,.* జిల్లాలో అడవి జంతువులను వేటాడడానికి, పంటకు రక్షణగా గాని అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చినట్లయితే...