చిన్నారిని ఓవెన్ లో పెట్టిన తల్లి..
అమెరికాలోని మిస్సోరిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ తల్లి చేసిన తప్పిదానికి ఓ అమాయకపు నవజాత శిశువు ప్రాణం పోయింది. చిన్నారిని ఊయలలో పడుకోబెట్టకుండా ఓవెన్ లో పెట్టి స్విచ్ ఆఫ్ చేసింది తల్లి. దీంతో చిన్నారి ఊపిరాడక పోవడంతో పాటు ఓవెన్ కూడా ఆన్‌లో ఉండడం ఆశ్చర్యకరం. దీంతో చిన్నారి తీవ్రంగా కాలిపోయి మృతి చెందింది. ఇప్పుడు తల్లి ఉద్దేశపూర్వకంగా ఇలా చేసిందా.. లేక తప్పుగా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన కాన్సాస్ సిటీలో చోటుచేసుకుంది....