ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కు ఎంతంటే?

బాండ్ల ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి అందిన విరాళాలు రూ.171 కోట్లు.. బీజేపీతో పోల్చితే ఏడు రెట్లు తక్కువ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో కీలక వివరాలు పేర్కొన్న పార్టీలు ఆర్థిక సంవత్సరం 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కేంద్రంలోని అధికార బీజేపీకి సుమారు రూ.1300 కోట్ల విరాళాలు అందాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి మొత్తం రూ.2120 కోట్ల విరాళాలు అందగా.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినవే 61 శాతంగా...