<em>1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్.. </em>

కేంద్రం కీలక నిర్ణయం.. 1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్.. 500 మంది అరెస్ట్‌.. ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్‌ల ద్వారా కాల్స్‌ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు. ఒకరి పేరుపై ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి వాటిపై నిఘా పెట్టింది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది. అధికారిక నివేదికలు విడుదల ప్రకారం ఈ మొబైల్ నంబర్లు ఆర్థిక...