వాలంటీర్ల జీతం నాలుగు రెట్లు పెంచేసిన జగన్‌.

వైసీపీ ఎన్నికల వ్యూహాలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒక విధంగా పార్టీ దూకుడు ప్రదర్శిం చింది. కానీ, ఇప్పుడు మరో వ్యూహం వేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలన్న కసితో ఉన్న పార్టీ.. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు రెడీగా లేదు. ఈ క్రమంలో కీలకమైన వలం టీర్ల వ్యవస్థను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. వలంటీర్లు ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము తీసుకుంటున్నారని.. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేశాయి. దీంతో కేంద్ర...