<em>సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు..</em>

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు ఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనయ సితార పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె పేరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఆ లింకులపై...