గర్భం దాలుస్తున్న ఖైదీలు…

వెస్ట్ బెంగాల్‌లో ఉన్న దాదాపు అన్ని జైళ్లల్లో ఖైదీలు గర్భం దాలుస్తున్న ఘటన సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని జైళ్లలోని అధికారులు మహిళా ఖైదీలతో రాసలీలలు కొనసాగిస్తున్నారు. ఇందుకోసం పని పూర్తయ్యేంత వరకు బయట మరో అధికారిని కాపలాగా పెడుతున్నారట. ఫలితంగా దాదాపు 196 మంది ఖైదీలు బిడ్డలకు జన్మనివ్వడం ఆ రాష్ట్రంలో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయం కాస్తా కలకత్తా హైకోర్టు వరకు చేరడంతో వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై ఇద్దరు న్యాయమూర్తులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు...