కుళాయి నుంచి ‘సాంబారు’..

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని శోభా ఎరీనా అపార్ట్ మెంట్ లోని ఓ ప్లాట్ కుళాయి నుంచి బురద నీరు వస్తోంది. అది చూడటానికి అచ్చం సాంబార్ లా కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ధనుంజయ పద్మనాభచా దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఈ ప్రాంతానికి కావేరీ నీటి సరఫరాలో తలెత్తున్న సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. ధనుంజయ పద్మనాభచార్ షేర్ చేసిన ఈ వీడియోలో కుళాయి నుంచి పాన్ లోకి గోధుమ రంగు నీరు ప్రవహిస్తోందని చెబుతూ.....