భారతీయ వైద్యుల ఘనత..! కీమోథెరపీ లేకుండానే క్యాన్సర్ చికిత్స కనిపెట్టారు..!

ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. అమెరికా, ఇండియా, ఇంగ్లండ్ సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్నాయి. రోజురోజుకు ప్రజల్లో చైతన్యం వస్తోంది. కానీ అత్యధిక మరణాలు క్యాన్సర్ కారణంగానే నమోదవుతున్నాయి. అంతేకాదు కేన్సర్‌కు తగిన ఔషధాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు కూడా పగలు రాత్రి శ్రమిస్తున్నారు. క్యాన్సర్‌కు ప్రాథమిక దశలోనే చికిత్స చేసినా.. చికిత్స పూర్తిగా నయం అవుతుందన్న నమ్మకం లేదు. కానీ కీమోథెరపీ ఖరీదైనది మరియు దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు...