ఆధార్ కార్డుకు భద్రతకు ముప్పు!.. ఈ పనులు అస్సలు చేయకండి..

ఆధార్ కార్డు.. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఇటీవల కాలంలో అన్ని ఆధార్ ధ్రువీకరణతోనే సాగుతున్నాయి. ప్రభుత్వం సేవలు, బ్యాంకింగ్, టెలికాం ఇలా ఏది చేయాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.అది ఆన్ లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్ కార్డును భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) జారీ చేస్తుంది. ఇదే సంస్థ...