నెలకు రూ.1 లక్ష జీతంతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు…

జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలోని వివిధ ఆరోగ్య వ్యవస్థలలో కాంట్రాక్టు ప్రాతిపదికన 234 స్పెషలిస్టు డాక్టర్ల(Specialist doctor posts) నియామకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ వైద్య సేవల నియామక మండలి(APMSRB) ఓ ప్రకటనలో తెలిపింది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌, డిస్ట్రిక్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌, తదితర హాస్పిటల్స్ లో పోస్టులు భర్తీ కానున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అయితే అప్లయ్ చేయడానికి ముందు పోస్టుల వివరాలు,అర్హత,జీతం,ఎంపిక ప్రక్రియ,వయోపరిమితి,తదితర విషయాలను తెలుసుకోవడం...