గడ్డకట్టే చలిలో సాహసం…
ఇండియన్ ఆర్మీకి సాహసాలు చేయడం కొత్త కాదు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా చాలా సులువుగా దాటేస్తారు. అలా ప్రతిసారీ అందరితో జై జవాన్ అనిపించుకుంటారు. ఇప్పుడు మరోసారి అలాంటి సాహసమే చేసి రియల్ హీరోస్ అని అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నారు.ప్రాణాల్ని పణంగా పెట్టి గర్భిణిని కాపాడిన జవాన్లు, జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం విపరీతంగా మంచు కురుస్తోంది. దారులన్నీ మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుప్వారాలో ఓ గర్భిణి నొప్పులతో బాధ పడుతోంది. కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాక రాత్రి 11 గంటలకు దగ్గర్లోని...