బంగాళాదుంపతో ఫోన్‌కి ఛార్జింగ్..

మీరు ఎప్పుడైనా మీ ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు, సమీపంలో చార్జింగ్ సౌకర్యం లేనప్పుడు చాలా టెన్షన్ పడతూఉంటారు. ఇలాంటి సమయంలో చాలామంది ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగాళదుంపలతో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఐడియా తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ వీడియోలో ఎంత వరకు నిజం ఉందనేది చాలా మందికి తెలిసి ఉండదు. బంగాళాదుంప...