ప్రేమికులను ఆకట్టుకుంటున్న ఆటో..
ప్రేమికులకు సంబంధించిన వివిధ రకాల సందేశాలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. ప్రధానంగా ఆటో వెనుక రాసే సందేశాలు నెట్టింట చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ ఆటో డ్రైవర్ తన వాహనం వెనుక రాసిన సందేశం.. ప్రేమికులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. ఆటో డ్రైవర్ కరెక్ట్‌గా చెప్పారంటూ... కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరులో (Bangalore) ఓ ఆటో డ్రైవర్ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాడు. సాధారణంగా ఆటోల...