పెన్షన్ ఉంటే చేయూత లేనట్టే.
వైఎస్సార్ చేయూత పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గండి కొట్టింది. కొత్త దరఖాస్తుల్లో నిబంధనల పేరిట భారీగా కోత విధించింది. ఇప్పటి వరకు ఈ పథకంలో సామాజిక పింఛన్లు పొందుతున్న వారికి కూడా లబ్ది చేకూర్చారు. కొత్త దరఖాస్తుల్లో పెన్షనర్ల పేర్లను తొలగించారు. పెన్షన్ పొందుతున్న మహిళలను ఇకపై పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు. వైఎస్సార్ చేయూత YSR Cheyuta పథకం ద్వారా ఆర్ధిక సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారు ఆర్ధిక సాయం కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం...