గొర్ల కాపరుల ముందు చైనా తలవంచింది..
ఆ మధ్య నిఘా బెలూన్ లను తయారుచేసి భారత్, అమెరికా, జపాన్ వంటి దేశాల మీదుగా చైనా ఎగరవేసింది. ఆయా దేశాలకు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని సేకరించింది.. సహజంగా ఇలాంటిది తప్పు అని అందరికీ తెలుసు. కానీ చైనా తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతటి పన్నాగానికైనా దిగజారుతుంది. అలాంటి చైనా వల్ల ఎన్నో దేశాలు నాశనమయ్యాయి. మరెన్నో దేశాలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాయి. అక్కడి దాకా ఎందుకు ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ లాంటి వైరస్ పుట్టుకకు చైనా దేశమే కారణం. కానీ...