జగన్ వీడియోలతో ఆపరేషనా?

సాధారణంగా మత్తుమందు ఇచ్చి.. శరీరంలో మత్తు పంపించి ఆపరేషన్ చేస్తారు. ఈ ప్రక్రియలో మత్తు వైద్యుడు కూడా కీలకం. కానీ ఓ వ్యక్తిని కనీసం మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేశారు. ఇందుకు జగన్ బొమ్మను వినియోగించుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారం వీడియోను చూపించి ఆపరేషన్ చేశారు. వింతగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. ఫిట్స్ తో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆపరేషన్ చేసే క్రమంలో ఈ ఆసక్తికరమైన పరిణామం బయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఇసుక త్రిపుర వరానికి చెందిన...