బార్ గా మార్చేసిన బడి …
అనంతపురం జిల్లా ▪️మద్యం మత్తులో సంసిద్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్ వార్డెన్. ▪️ఓకే హాస్టల్ బిల్డింగ్ లోనే అబ్బాయిలను అమ్మాయిలను ఉంచుతున్న స్కూల్ యాజమాన్యం. ▪️విచారణ జరుగతుండగానే దొరికిన మద్యం బాటిళ్లు మరియు గుట్కా,పాన్ పరగ్ లను కాల్చేసిన స్కూల్ యాజమాన్యం … భారీ తెగించిన సంసిద్ స్కూల్ యాజమాన్యం. ▪️విద్యార్థులను లైంగికంగా బట్టలు ఊడదీసి ప్రైవేట్ పార్ట్స్ పై దాడి ▪️సంసిద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఎక్కడ ఉందో తెలియదు అంటున్న విద్య శాఖ అధికారులు …❓ ▪️సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ లోకి...