చేయి చూపించుకోవాలని ఆస్పత్రికెళ్లాడు.. డాక్టర్లు అవాక్కయ్యారు..!

బ్రెజిల్‌ : ఓ యువకుడి నెత్తిపై ఏదో రాయి పడ్డట్టు అనిపించింది… బ్లడ్‌ వస్తే తోటి స్నేహితులు ఫస్ట్‌ ఎయిడ్‌ చేశారు.. 4 రోజులు ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపాడు.. ఉన్నట్టుండి చేయి స్పర్శ కోల్పోయింది.. డాక్టర్‌ దగ్గరికి వెళ్లి చూపిస్తే.. స్కాన్‌లో విషయాన్ని చూసి వైద్యులే విస్తుపోయారు..! ఇన్నాళ్ల సర్వీసులో ఇలాంటిది చూడలేదన్నారు..! ఏమైందంటే … బ్రెజిల్‌కు చెందిన 21 ఏళ్ల మాటియస్‌ ఫాసియో అనే యువకుడు స్నేహితులతో కలిసి బీచ్‌లో సరదాగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నాడు. ఇంతలో … అతడికి.. ఒక్కసారిగా...