jan 31 లాస్ట్ డేట్..
ఒక యోగర్ట్ కంపెనీ ఈ పోటీని నిర్వహిస్తోంది, దీనిలో పోటీదారులు వారి మొబైల్ ఫోన్‌కు ఒక నెల పాటు పూర్తిగా దూరంగా ఉండాలి. ప్రతిఫలంగా వారికి రూ.8 లక్షల రివార్డును అందజేస్తారు. ప్రపంచంలో వివిధ రకాల పోటీలు జరుగుతుంటాయి, మీరు వాటి గురించి వినే ఉంటారు. ఎక్కడో ఒక చోట ఎక్కువ నిద్రించడానికి పోటీ, ఎక్కడో తక్కువ సమయంలో ఎక్కువ తిండి తినాలనే పోటీ కూడా నిర్వహిస్తారు. మీరు ఈ పోటీలో గెలిస్తే, మీకు బహుమతి వస్తుంది. ఈరోజు చెప్పబోయే కాంటెస్ట్‌లో ఒక్కటి మాత్రమే...