కాల్లో ముల్లుకు 55 ఆపరేషన్లు!

బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో! కాల్లో ముల్లు దిగిన మహిళకు ఏకంగా 55 ఆపరేషన్లు! కాలం కలిసి రాకపోతే తాడు కూడా పాముగా మారి కాటేస్తుందనేది ఓ నానుడి. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఆమెకు ఫిషింగ్ హుక్ కాల్లో దిగింది. చిన్న ముల్లు గుచ్చుకున్నట్టు ఉండటంతో ఆమె విషయాన్ని పట్టించుకోలేదు. కానీ చూస్తుండగానే పరిస్థితి దారుణంగా తిరగబడింది. ఫలితంగా ఆమె ఐదేళ్లలో ఏకంగా 55 ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె...