కేటీఆర్ కుక్కతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోల్చారా …. !?… కేటీఆర్ వివాదాస్పద పోస్ట్ వైరల్ ….

హైదరబాద్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ రిపబ్లిక్ డే రోజు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది . అందులో కనకపు సింహాసనం మీద శునకం కూర్చోపెట్టం... అన్నట్లు ఉంది. Kalvakuntla Taraka Rama Rao - KTR పెట్టిన ఆ పోస్ట్ లో ఏముందంటే....పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ...సుమతి శతకముకనకపు సింహసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీభావం- ఒక మంచి ముహూర్తంలో కుక్కను బంగారు సింహసనం పైన కూర్చోబెట్టి పట్టాభిషేకము చేసినా...