మృతదేహం కళ్లు తెరిపించిన ఏఐ..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పెద్ద పెద్ద సమస్యలను సైతం ఈజీగా పరిష్కరించే వెసులుబాటు వచ్చింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని కొందరు మంచి మంచి పనులు చేస్తుంటే.. మరికొందరు దీన్ని దుర్వినియోగం చేసి కటకటాలపాలవడం చూస్తున్నాం. మరోవైపు వివిధ కేసుల పరిష్కారంలో పోలీసులకూ ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఇటీవల టెక్నాలజీ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన ఏఐ.. పలు రంగాల వారికి ఏంతో ఉపకరిస్తోంది. తాజాగా, ఢిల్లీ పోలీసులు ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో ఓ కేసు ఈజీగా పరిష్కరించారు. మృతదేహం కళ్లు తెరచినట్లు...