పాలిస్తున్న చెట్టు….!?
*అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది*అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టుకు పాలు కారడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు...ఎర్రంరాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో దగ్గర వింత ఘటన చోటుచేసుకుంది...సుమారు 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుండి పాలు ఉబికి వస్తున్నాయి. ఈ విషయం చూసిన స్థానిక ప్రజలు చుట్టు పక్కల వారికి తెలియజేశారు... ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్య చూడటానికి వస్తున్నారు...తమ గ్రామంలో మునుపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు... *పూర్తి సమాచారం తెలియాల్సి...